Simple Past Tense MCQs with Answers and Explanations | 20 Interactive Quiz Questions
Simple Past Tense:- జరిగిపోయిన పనులు లేదా విషయాలను Simple Past tense లో చెప్పాలి. ఈ Tense లో subject తరువాత verb యొక్క రెండవ రూపాన్ని ఉపయోగించాలి, లేదా subject తరువాత did వాడి verb యొక్క మొదటి రూపాన్ని వాడవచ్చు. STRUCTURE:- Subject + verb2 + Object. (or) Subject + did + verb1 + Object. KEYWORDS:- Yesterday - నిన్న Last year - గత సంవత్సరం Last month - పోయిన నెల Last week - గతవారం Last Sunday - గత ఆదివారం A week ago - ఒక వారం క్రితం Two months ago - రెండు నెలల క్రితం A year ago - ఒక సంవత్సరం క్రితం. etc… EXAMPLES:- I worked. (or) I did work. - నేను పని చేశాను. You worked. (or) You did work. - నీవు పని చేశావు. We worked. (or) We did work. - మేము పని చేసాము. They worked. (or) They did work. - వారు పని చేశారు. He worked. (or) He did work. - అతడు పని చేశాడు. She worked. (or) She did work. - ఆమె పని చేసింది. It worked. (or) It did work. - అది పని చేసింది. మరిన్ని ఉదాహరణలను నేర్చుకుందాం 1) I learned/learnt English. (or) I did le...