Posts

Showing posts with the label Simple Future Tense

Simple Future Tense in Telugu | Will & Shall Rules + 50 Sentence Sets + 20 MCQs

 Simple Future Tense:- భవిష్యత్తులో జరగబోయే actions ను Simple Future Tense లో చెప్పవచ్చు.  Simple Future Tense లో మాట్లాడటానికి Will / Shall అనే helping verb ను ఉపయోగిస్తారు, మరియు verb యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తారు.        Subject I, we లకు "Shall / Will" ఉపయోగించాలి. You, they, he, she, it & singular మరియు plural nouns లకు "Will" use చేయాలి.         భవిష్యత్తులో 100% పని జరుగుతాది అనే సందర్భంలో Shall ఉపయోగించవచ్చు, పని జరిగే అవకాశం తక్కువ ఉన్న సందర్భంలో will ఉపయోగించవచ్చు. STRUCTURE:- Subject + will / shall + v1 + Object. KEYWORDS:- Tomorrow - రేపు Next monday - వచ్చే సోమవారం Next week - తరువాత వారం Next month - వచ్చే నెల Next year - వచ్చే సంవత్సరం Soon - త్వరలో This afternoon - ఈ మధ్యాహ్నం Later - తరువాత. Etc….. EXAMPLES:- (భవిష్యత్తులో) I will (shall) learn. - నేను నేర్చుకుంటాను. You will learn. - నీవు నేర్చుకుంటావు. We will (shall) learn. - మేము నేర్చుకుంటాము. They will learn. - వారు నేర్చుకుంటారు. He will learn. - అత...