Posts

Showing posts with the label Spoken English Telugu

Past Continuous Tense Complete Explanation – 50 Examples & 20 Quiz Questions

Image
What is past continuous tense?    Past Continuous Tense: గతంలో ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతూ ఉన్న పనులను తెలియజేయటానికి Past continuous tense ను ఉపయోగిస్తారు. STRUCTURE:-   Subject + Was / Were + verb1 + ing + Object. I, He ,She, It అనే subject లకు was అనే helping verb ను, మరియు We, You, They అనే subject లకు were అనే helping verb ను ఉపయోగించాలి. KEYWORDS:- At this time yesterday, At this time last week, At this time last month, All day, Yesterday.. Etc EXAMPLES:- 1). I was learning English at this time yesterday. నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. He was learning English at this time yesterday. నిన్న ఈ సమయానికి అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. She was learning English at this time yesterday. నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది. It was learning English at this time yesterday. నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది. You were learning English at this time yesterday. నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావు. We were lea...

Present Continuous Tense in Telugu – Complete Explanation with 50 Examples & 20 MCQs Quiz

       Present Continuous Tense:-                     ప్రస్తుతం జరుగుతూ ఉన్న ప్రతీ పనిని Present Continuous Tense లో చెప్పవచ్చు.             ఒక sentence లో subject, 'I' అయితే am అనే helping verb ను, He,She,It లకు 'is' ను, You,We, They లకు 'are' ను ఉపయోగించాలి.             Main verb కు 'ing' form ను చేర్చాలి. STRUCTURE:-   S + am/is/are + verb (ing) + Object. KEYWORDS:- Now (ఇప్పుడు) At the moment (ప్రస్తుతానికి) This week (ఈ వారం) This year (ఈ సంవత్సరం) For the time being (ప్రస్తుతానికి) Look! (చూడు) Listen! (వినండి). etc…. EXAMPLES:- Listen! I am reading. - వినండి! నేను చదువుతున్నాను. You are learning now. - మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. We are learning now. - మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాము. Look! They are learning. - చూడు! వారు నేర్చుకుంటున్నారు. He is learning at the moment. అతడు ప్రస్తుతం నేర్చుకుంటున్నాడు. She is learning right now. -...