Simple Future Tense in Telugu | Will & Shall Rules + 50 Sentence Sets + 20 MCQs

 Simple Future Tense:-

భవిష్యత్తులో జరగబోయే actions ను Simple Future Tense లో చెప్పవచ్చు. 

Simple Future Tense లో మాట్లాడటానికి Will / Shall అనే helping verb ను ఉపయోగిస్తారు, మరియు verb యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తారు.

       Subject I, we లకు "Shall / Will" ఉపయోగించాలి. You, they, he, she, it & singular మరియు plural nouns లకు "Will" use చేయాలి.

        భవిష్యత్తులో 100% పని జరుగుతాది అనే సందర్భంలో Shall ఉపయోగించవచ్చు, పని జరిగే అవకాశం తక్కువ ఉన్న సందర్భంలో will ఉపయోగించవచ్చు.


STRUCTURE:-

Subject + will / shall + v1 + Object.


KEYWORDS:-

Tomorrow - రేపు

Next monday - వచ్చే సోమవారం

Next week - తరువాత వారం

Next month - వచ్చే నెల

Next year - వచ్చే సంవత్సరం

Soon - త్వరలో

This afternoon - ఈ మధ్యాహ్నం

Later - తరువాత. Etc…..



EXAMPLES:- (భవిష్యత్తులో)

I will (shall) learn. - నేను నేర్చుకుంటాను.

You will learn. - నీవు నేర్చుకుంటావు.

We will (shall) learn. - మేము నేర్చుకుంటాము.

They will learn. - వారు నేర్చుకుంటారు.

He will learn. - అతడు నేర్చుకుంటాడు.

She will learn. - ఆమె నేర్చుకుంటాది.

It will learn. - అది నేర్చుకుంటాది.


మరిన్ని ఉదాహరణలను నేర్చుకుందాం

1)I will learn English. (or)

I shall learn English. - నేను ఆంగ్లం నేర్చుకుంటాను.

You will learn English. - నీవు ఆంగ్లం నేర్చుకుంటావు.

We will learn English. (or)

We shall learn English.- మేము ఆంగ్లం నేర్చుకుంటాము.

They will learn English. - వారు ఆంగ్లం నేర్చుకుంటారు.

He will learn English. - అతడు ఆంగ్లం నేర్చుకుంటాడు.

She will learn English. - ఆమె ఆంగ్లం నేర్చుకుంటాది.

It will learn English. - అది ఆంగ్లం నేర్చుకుంటాది.


2) Will I learn English? (or)

Shall I learn English? - నేను ఆంగ్లం నేర్చుకుంటానా?

Will you learn English? - నీవు ఆంగ్లం నేర్చుకుంటావా?

Will we learn English? (or)

Shall we learn English? - మేము ఆంగ్లం నేర్చుకుంటామా

Will they learn English? - వారు ఆంగ్లం నేర్చుకుంటారా?

Will he learn English? - అతడు ఆంగ్లం నేర్చుకుంటాడా?

Will she learn English? - ఆమె ఆంగ్లం నేర్చుకుంటాదా?

Will it learn English? - అది ఆంగ్లం నేర్చుకుంటాదా?


3) Why will I learn English? (or)

Why shall I learn English? - నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాను?

Why will you learn English? - నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటావు?

Why will we learn English? (or)

Why shall we learn English? - మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాము?

Why will they learn English? - వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటారు?

Why will he learn English? - అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాడు?

Why will she learn English? - ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాది?

Why will it learn English? - అది ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాది?


4) How will I learn English? (or)

How shall I learn English? - నేను ఆంగ్లం ఎలా నేర్చుకుంటాను?

How will you learn English? - నీవు ఆంగ్లం ఎలా నేర్చుకుంటావు

How will we learn English? (or)

How shall we learn English? - మేము ఆంగ్లం ఎలా నేర్చుకుంటాము?

How will they learn English? - వారు ఆంగ్లం ఎలా నేర్చుకుంటారు?

How will he learn English? - అతడు ఆంగ్లం ఎలా నేర్చుకుంటాడు?

How will she learn English? - ఆమె ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?

How will it learn English? - అది ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?


5) Where will I learn English? (or)

Where shall I learn English? - నేను ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాను?

Where will you learn English? - నీవు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటావు?

Where will we learn English? (or)

Where shall we learn English? - మేము ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాము?

Where will they learn English? - వారు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటారు?

Where will he learn English? - అతడు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాడు?

Where will she learn English? - ఆమె ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాది?

Where will it learn English? - అది ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాది?


6) How long will I learn English? (or)

How long shall I learn English? - నేను ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాను?

How long will you learn English? - నీవు ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటావు?

How long will we learn English? (or)

How long shall we learn English?- మేము ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాము?

How long will they learn English? - వారు ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటారు?

How long will he learn English? - అతడు ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాడు?

How long will She learn English? - ఆమె ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాది?

How long will it learn English? - అది ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాది?


7) What will I learn? (or)

What shall I learn? - నేను ఏం నేర్చుకుంటాను?

What will you learn? - నీవు ఏం నేర్చుకుంటావు?

What will we learn? (or)

What shall we learn? - మేము ఏమి నేర్చుకుంటాము?

What will they learn? - వారు ఏం నేర్చుకుంటారు?

What will he learn? - అతడు ఏం నేర్చుకుంటాడు?

What will she learn? - ఆమె ఏం నేర్చుకుంటాది?

What will it learn? - అది ఏం నేర్చుకుంటాది?


8) I will not (won't) learn English. (or)

I shall not (shan't) learn English. - నేను ఆంగ్లం నేర్చుకోను.

You will not (won't) learn English. - నీవు ఆంగ్లం నేర్చుకోవు.

We will not (won't) learn English. (or)

We shall not (shan't) learn English. - మేము ఆంగ్లం నేర్చుకోము.

They will not (won't) learn English. - వారు ఆంగ్లం నేర్చుకోరు.

He will not (won't) learn English. - అతడు ఆంగ్లం నేర్చుకోడు.

She will not (won't) learn English. - ఆమె ఆంగ్లం నేర్చుకోదు.

It will not (won't) learn English. - అది ఆంగ్లం నేర్చుకోదు.


9) Will I not learn English? (or)

Won't I learn English? (or)

Shall I not learn English?(or) 

Shan't I learn English? - నేను ఆంగ్లం నేర్చుకోనా?

Will you not learn English? (or)

Won't you learn English? - నీవు ఆంగ్లం నేర్చుకోవా?

Will we not learn English? (or)

Won't we learn English? (or)

Shall we not learn English? (or)

Shan't we learn English - మేము ఆంగ్లం నేర్చుకోమా?

Will they not learn English? (or)

Won't they learn English - వారు ఆంగ్లం నేర్చుకోరా?

Will he not learn English? (or)

Won't he learn English? - అతడు ఆంగ్లం నేర్చుకోడా?

Will she not learn English? (or)

Won't she learn English - ఆమె ఆంగ్లం నేర్చుకోదా?

Will it not learn English? (or) 

Won't it learn English? - అది ఆంగ్లం నేర్చుకోదా?


10) Why will I not learn English? (or)

Why won't I learn English? (or)

Why shall I not learn English? (or)

Why shan't I learn English? - ఎందుకు నేను ఆంగ్లం నేర్చుకోను?

Why will you not learn English? (or)

Why won't you learn English? -ఎందుకు నీవు ఆంగ్లం నేర్చుకోవు?

Why will we not learn English? (or)

Why won't we learn English? (or)

Why shall we not learn English? (or)

Why Shan't we learn English?- ఎందుకు మేము ఆంగ్లం నేర్చుకోము?

Why will they not learn English? (or)

Why won't they learn English?- ఎందుకు వారు ఆంగ్లం నేర్చుకోరు?

Why will he not learn English? (or)

Why won't he learn English? - ఎందుకు అతడు ఆంగ్లం నేర్చుకోడు?

Why will she not learn English? (or)

Why won't see learn English?- ఎందుకు ఆమె ఆంగ్లం నేర్చుకోదు?

Why will it not learn English? (or)

Why won't it learn English?- ఎందుకు అది ఆంగ్లం నేర్చుకోదు?


11) I will return your book tomorrow. - నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇస్తాను.

Will I return your book tomorrow? - నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇస్తానా?

Why will I return your book tomorrow? - నేను మీ పుస్తకాన్ని రేపు ఎందుకు తిరిగి ఇస్తాను?

How will I return your book tomorrow? - నేను మీ పుస్తకాన్ని రేపు ఎలా తిరిగి ఇస్తాను?

When will I return your book? - నేను మీ పుస్తకాన్ని ఎప్పుడు తిరిగి ఇస్తాను?

I will not (won't) return your book tomorrow. - నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇవ్వను.

Will I not return your book tomorrow? (or)

Won't I return your book tomorrow? - నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇవ్వనా?

Why will I not return your book tomorrow? (or)

Why won't I return your book tomorrow? - నేను మీ పుస్తకాన్ని ఎందుకు రేపు తిరిగి ఇవ్వను?


12) We shall win the match. - మనము మ్యాచ్ గెలుస్తాము.

Shall we win the match? - మనము మ్యాచ్ గెలుస్తామా?

Why shall we win the match? - మనము మ్యాచ్ ఎందుకు గెలుస్తాము?

When shall we win the match? - మనము మ్యాచ్ ఎప్పుడు గెలుస్తాము?

Where shall we win the match? - మనము మ్యాచ్ ఎక్కడ గెలుస్తాము?

How shall we win the match? - మనము మ్యాచ్ ఎలా గెలుస్తాము?

We shall not (Shan't) win the match. - మనము మ్యాచ్ గెలవము.

Shall we not win the match? (or)

Shan't we win the match? - మనము మ్యాచ్ గెలవమా?

Why shall we not win the match? (or)

Why shan't we win the match? - మనము మ్యాచ్ ఎందుకు గెలవము?


13) I will help you. - నేను నీకు సహాయం చేస్తాను.

Will I help you? - నేను నీకు సహాయం చేస్తానా?

Why will I help you? - నేను నీకు సహాయం ఎందుకు చేస్తాను?

When will I help you? - నేను నీకు సహాయం ఎప్పుడు చేస్తాను?

Where will I help you? - నేను నీకు సహాయం ఎక్కడ చేస్తాను?

How will I help you? - నేను నీకు సహాయం ఎలా చేస్తాను?

How long will I help you? - నేను నీకు సహాయం ఎంతసేపు చేస్తాను?

I will not (won't) help you. - నేను నీకు సహాయం చేయను.

Will I not help you? (or)

Won't I help you? - నేను నీకు సహాయం చేయనా?

Why will I not help you? (or)

Why won't I help you? - నేను నీకు సహాయం ఎందుకు చేయను?


14) I shall handle all situations wisely. - నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహిస్తాను.

Shall I handle all situations wisely? - నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహిస్తానా?

Why shall I handle all situations wisely? - నేను అన్ని పరిస్థితులను ఎందుకు తెలివిగా నిర్వహిస్తాను?

How shall I handle all situations wisely? - నేను అన్ని పరిస్థితులను ఎలా తెలివిగా నిర్వహిస్తాను?

I shall not (shan't) handle all situations wisely. - నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహించను.

Shall I not handle all situations wisely? (or)

Shan't I handle all situations wisely? - నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహించనా?

Why shan't I handle all situations wisely? (or)

Why shall I not handle all situations wisely? - నేను అన్ని పరిస్థితులను ఎందుకు తెలివిగా నిర్వహించను?


15) We shall see better days. - మేము మంచి రోజులు చూస్తాము.

Shall we see better days? - మేము మంచి రోజులు చూస్తామా?

Why shall we see better days? - మేము మంచి రోజులు ఎందుకు చూస్తాము?

How shall we see better days? - మేము మంచి రోజులు ఎలా చూస్తాము?

When shall we see better days? - మేము మంచి రోజులు ఎప్పుడు చూస్తాము?

Where shall we see better days? - మేము మంచి రోజులు ఎక్కడ చూస్తాము?

 We shall not (shan't) see better days. - మేము మంచి రోజులు చూడము.

Shan't we see better days? (or)

Shall we not see better days? - మేము మంచి రోజులు చూడమా?

Why shan't we see better days? (or)

Why shall we not see better days? - మేము మంచి రోజులు ఎందుకు చూడము?


16) I will play with my dog tomorrow. - నేను రేపు నా కుక్క తో ఆడుకుంటాను.

Will I play with my dog tomorrow? - నేను రేపు నా కుక్క తో ఆడుకుంటానా?

Why will I play with my dog tomorrow? - నేను రేపు నా కుక్క తో ఎందుకు ఆడుకుంటాను?

How will I play with my dog tomorrow? - నేను రేపు నా కుక్క తో ఎలా ఆడుకుంటాను?

Where will I play with my dog tomorrow? - నేను రేపు నా కుక్కతో ఎక్కడ ఆడుకుంటాను?

I will not (won't) play with my dog tomorrow. - నేను రేపు నా కుక్క తో ఆడుకోను.

Will I not play with my dog tomorrow? (or)

Won't I play with my dog tomorrow? - నేను రేపు నా కుక్కతో ఆడుకోనా?

Why won't I play with my dog tomorrow? (or)

Why will I not play with my dog tomorrow? - నేను రేపు నా కుక్కతో ఎందుకు ఆడుకోను?


17) John will play football tomorrow. - జాన్ రేపు ఫుట్ బాల్ ఆడతాడు.

Will John play football tomorrow? - జాన్ రేపు ఫుట్ బాల్ ఆడతాడా?

Why will John play football tomorrow? - జాన్ రేపు ఫుట్ బాల్ ఎందుకు ఆడతాడు?

How will John play football tomorrow? - జాన్ రేపు ఫుట్ బాల్ ఎలా ఆడతాడు?

How long will John play football tomorrow? - జాన్ రేపు ఫుట్ బాల్ ఎంత సేపు ఆడతాడు?

Where will John play football tomorrow? - జాన్ రేపు ఫుట్ బాల్ ఎక్కడ ఆడతాడు?

John will not (won't) play football tomorrow. - జాన్ రేపు ఫుట్ బాల్ ఆడడు.

Won't John play football tomorrow? (or)

Will John not play football tomorrow? -జాన్ రేపు ఫుట్ బాల్ ఆడడా?

Why won't John play football tomorrow? (or)

Why will John not play football tomorrow? - జాన్ రేపు ఫుట్ బాల్ ఎందుకు ఆడడు?


18) I will cry when it's time to leave. - బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడుస్తాను.

Will I cry when it's time to leave? - బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడుస్తానా?

Why will I cry when it's time to leave? - బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఎందుకు ఏడుస్తాను?

I won't (will not) cry when it's time to leave. - బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడవను.

Won't I cry when it's time to leave? (or)

Will I not cry when it's time to leave? - బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడవనా?

Why won't I try when it's time to leave? (or)

Why will I not cry when it's time to leave? - బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఎందుకు ఏడవను?


19) She will go out this evening. - ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్తాది.

Will she go out this evening? - ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్తాదా?

Why will she go out this evening? - ఆమె ఈ సాయంత్రం బయటికి ఎందుకు వెళ్తాది?

How will she go out this evening? - ఆమె ఈ సాయంత్రం బయటికి ఎలా వెళ్తాది?

When will she go out? - ఆమె ఎప్పుడు బయటికి వెళ్తాది?

She won't (will not) go out this evening. - ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్ళదు.

Won't she go out this evening? (or)

Will she not go out this evening? - ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్ళదా?

Why won't she go out this evening? (or)

Why will she not go out this evening? - ఆమె ఈ సాయంత్రం బయటికి ఎందుకు వెళ్ళదు?


20) The teacher will give a lot of homework tomorrow. - రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇస్తారు.

Will the teacher give a lot of homework tomorrow? - రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇస్తారా?

Why will the teacher give a lot of homework tomorrow? - రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఎందుకు ఇస్తారు?

When will the teacher give a lot of homework? - 

టీచర్ ఎక్కువ హోంవర్క్ ఎప్పుడు ఇస్తారు?

The teacher won't (will not) give a lot of homework tomorrow. - రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇవ్వరు.

Won't the teacher give a lot of homework tomorrow? (or)

Will the teacher not give a lot of homework tomorrow? - రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇవ్వరా?

Why Won't the teacher give a lot of homework tomorrow? (or)

Why will the teacher not give a lot of homework tomorrow? - రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఎందుకు ఇవ్వరు?


21) I shall write an essay - నేను ఒక వ్యాసం రాస్తాను.

Shall I write an essay? - నేను ఒక వ్యాసం రాస్తానా

I shall not (shan't) write an essay. - నేను వ్యాసం రాయను.

Shall I not write an essay? (or)

Shan't I write an essay? - నేను వ్యాసం రాయనా?


22) Teju will buy a new mobile next month. - వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొంటుంది.

Will Teju buy a new mobile next month? - వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొంటుందా?

Teju will not (won't) buy a new mobile next month. - వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొనదు.

Will Teju not buy a new mobile next month? (or)

Won't Teju buy a new mobile next month? - వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొనదా?


23) I will meet her later. - నేను ఆమెను తరువాత కలుస్తాను.

Will I meet her later? - నేను ఆమెను తరువాత కలుస్తానా?

I will not (won't) meet her later. - నేను ఆమెను తరువాత కలవను.

Will I not meet her later? (or)

Won't I meet her later? - నేను ఆమెను తరువాత కలవనా?


24) I shall go to Delhi. - నేను ఢిల్లీకి వెళ్తాను.

Shall I go to Delhi? - నేను ఢిల్లీకి వెళ్తానా?

I shall not (Shan't) go to Delhi - నేను ఢిల్లీకి వెళ్ళను.

Shall I not go to Delhi? (or)

Shan't I go to Delhi? - నేను ఢిల్లీకి వెళ్ళనా?


25) She will write a letter. - ఆమె ఉత్తరం రాస్తాది.

Will she write a letter? - ఆమె ఉత్తరం రాస్తాదా?

She will not (won't) write a letter. - ఆమె ఉత్తరం రాయదు.

Will she not write a letter? (or)

Won't she write a letter? - ఆమె ఉత్తరం రాయదా?


26) We shall go to the market. - మేము మార్కెట్ కి వెళ్తాము.

Shall we go to the market? - మేము మార్కెట్ కి వెళ్తామా?

We shall not (Shan't) go to the market. - మేము మార్కెట్ కి వెళ్ళాము.

Shall we not go to the market? (or)

Shan't we go to the market? - మేము మార్కెట్ కి వెళ్ళామా?


27) We will play cricket next week. - మేము వచ్చేవారం క్రికెట్ ఆడతాము.

Will we play cricket next week? - మేము వచ్చే వారం క్రికెట్ ఆడతామా?

We will not (won't) play cricket next week. - మేము వచ్చే వారం క్రికెట్ ఆడము.

Will we not play cricket next week? (or)

Won't we play cricket next week? - మేము వచ్చే వారం క్రికెట్ ఆడమా?


28) They will dance tomorrow. - వారు రేపు నృత్యం చేస్తారు.

Will they dance tomorrow? - వారు రేపు నృత్యం చేస్తారా?

They will not (won't) dance tomorrow. - వారు రేపు నృత్యం చేయరు.

Will they not dance tomorrow? (or)

Won't they dance tomorrow? - వారు రేపు నృత్యం చేయరా?


29) He will study. - అతడు చదువుతాడు.

Will he study? - అతడు చదువుతాడా?

He will not (won't) study. - అతడు చదువడు.

Will he not study? (or)

Won't he study? - అతడు చదవడా?


30) She will help you. - ఆమె నీకు సహాయం చేస్తాది.

Will she help you? - ఆమె నీకు సహాయం చేస్తాదా?

She will not (won't) help you. - ఆమె నీకు సహాయం చేయదు.

Will she not help you? (or)

Won't she help you? - ఆమె నీకు సహాయం చేయదా?


31) You will get this job. - మీరు ఈ ఉద్యోగం పొందుతారు.

Will you get this job? - మీరు ఈ ఉద్యోగం పొందుతారా?

You will not (won't) get this job. - మీరు ఈ ఉద్యోగం పొందరు.

Will you not get this job? (or)

Won't you get this job? - మీరు ఈ ఉద్యోగం పొందరా?


32) He will come back home after 2 days. - అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు.

Will he come back home after 2 days? - అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడా?

He will not (won't) come back home after 2 days. - అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి రాడు.

Will he not come back home after 2 days? (or)

Won't he come back home after 2 days? - అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి రాడా?


33) They will go. - వారు వెళ్తారు.

Will they go? - వారు వెళ్తారా?

They will not (won't) go - వారు వెళ్లరు.

Will they not go? (or)

Won't they go? - వారు వెళ్ళరా?


34) It will sing. - అది పాడుతాది.

Will it sing? - అది పాడతాదా?

It will not (won't) sing. - అది పాడదు.

Will it not sing? (or)

Won't it sing? - అది పాడదా?


35) They will cook. - వారు వంట చేస్తారు.

Will they cook? - వారు వంట చేస్తారా?

They will not (won't) cook. - వారు వంట చేయరు.

Will they not cook? (or)

Won't they cook? - వారు వంట చేయరా?


36) I will do. - నేను చేస్తాను.

Will I do? - నేను చేస్తానా?

I will not (won't) do. - నేను చేయను.

Will I not do? (or)

Won't I do? - నేను చేయనా?


37) I will go to the shopping mall in the evening - నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్తాను.

Will I go to the shopping mall mall in the evening? - నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్తానా?

I will not (won't) go to the shopping mall in the evening. - నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్ళను.

Will I not go to the shopping mall in the evening? (or)

Won't I go to the shopping mall in the evening? - నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్ళనా?


38) She will get girl guide training next month. - వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకుంటాది.

Will she get girl guide training next month? - వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకుంటాదా?

She will not (won't) get girl guide training next month. - వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకోదు.

Will she not get girl guide training next month? (or)

Won't she get girl guide training next month? - వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకోదా?


39) I will help you to solve the problem. - సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేస్తాను.

Will I help you to solve the problem? - సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేస్తానా?

I will not (won't) help you to solve the problem. - సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేయను.

Will I not help you to solve the problem? (or)

Won't I help you to solve the problem? - సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేయనా?


40) I shall work hard to obtain good marks. - నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేస్తాను.

Shall I work hard to obtain good marks? - నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేస్తానా?

I shall not (shan't) work hard to obtain good marks. - నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయను.

Shall I not work hard to obtain good marks? (or)

Shan't I work hard to obtain good marks? - నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయనా?


41) We will write an exam tomorrow. - మేము రేపు పరీక్ష రాస్తాం.

Will we write an exam tomorrow? - మేము రేపు పరీక్ష రాస్తామా?

We will not (won't) write an exam tomorrow. - మేము రేపు పరీక్ష రాయము.

Will we not write an exam tomorrow? (or)

Won't write an exam tomorrow? - మేము రేపు పరీక్ష రాయమా?


42) Tom will complete his first novel this November. - ఈ నవంబరు లో టామ్ తను మొదటి నవలను పూర్తి చేస్తాడు.

Will Tom complete his first novel this November? - ఈ నవంబరు లో టామ్ తన మొదటి నవలను పూర్తి చేస్తాడా?

Tom will not (won't) complete his first novel this November. - ఈ నవంబరు లో తన మొదటి నవలను పూర్తి చేయడు.

Will Tom not complete his first novel this November? (or)

Won't Tom complete his first novel this November? - ఈ నవంబరు లో టామ్ తన మొదటి నవలను పూర్తి చేయడా?


43) They will buy a new car on Monday. - వారు సోమవారం కొత్త కారు కొంటారు.

Will they buy a new car on Monday? - వారు సోమవారం కొత్త కారు కొంటారా?

They will not (won't) buy a new car on Monday. - వారు సోమవారం కొత్త కారు కొనరు.

Will they not buy a new car on Monday? (or)

Won't they buy a new car on Monday? - వారు సోమవారం కొత్త కారు కొనరా?


44) They will give a presentation in the seminar hall. - వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇస్తారు.

Will they give presentation in the seminar hall? - వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇస్తారా?

They will not (won't) give a presentation in the seminar hall. - వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇవ్వరు.

Will they not give a presentation in the seminar hall? (or)

Won't they give a presentation in the seminar hall? - వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇవ్వరా?


45) Her sister will sing - ఆమె సోదరి పాడుతాది.

Will her sisters sing? - ఆమె సోదరి పాడతాదా?

Her sister will not (won't) sing. - ఆమె సోదరి పాడదు.

Will her sister not sing? (or)

Won't her sister sing? - ఆమె సోదరి పాడదా?


46) We will go to school along. - మేము కలిసి పాఠశాలకు వెళ్తాము.

Will we go to school along? - మేము కలసి పాఠశాలకు వెళ్తామా?

We will not (won't) go to school along. - మేము కలిసి పాఠశాలకు వెళ్ళాము.

Will we not go to school along? (or)

Won't we go to school along? - మేము కలిసి పాఠశాలకు వెళ్ళమా?


47) It will take one hour to prepare chicken biryani. - చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పడుతుంది.

Will it take one hour to prepare chicken biryani? - చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పడుతుందా?

It will not (won't) take one hour to prepare chicken biryani. - చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పట్టదు.

Will it not take one hour to prepare chicken biryani? (or)

Won't it take one hour to prepare chicken biryani? - చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పట్టదా?


48) The doctor will see you at 3 o'clock. - డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూస్తారు.

Will the doctor see you at 3 o'clock? - డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూస్తారా?

The doctor will not (won't) see you at 3 o'clock. - డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూడరు.

Will the doctor not see you at 3 o'clock? (or)

Won't the doctor see you at 3 o'clock? - డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూడరా?


49) The farmer will grow cotton on a large area of land. - రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండిస్తారు.

Will the farmer grow cotton on a large area of land? - రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండిస్తారా?

The farmer will not (won't) grow cotton on a large area of land. - రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండించరు.

Will the farmer not grow cotton on a large area of land? (or)

Won't the farmer grow cotton on a large area of land? - రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండించరా?


50) I will buy toys for my children tomorrow. - నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొంటాను.

Will I buy toys for my children tomorrow? - నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొంటానా?

I will not (won't) buy toys for my children tomorrow. - నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొనను.

Will I not buy toys for my children tomorrow? (or)

Won't I buy toys for my children tomorrow? - నేను రేపు నా

 పిల్లల కోసం బొమ్మలు కొననా?


Simple Future Tense MCQs with Answers and Explanations

Simple Future Tense MCQs (Interactive Quiz)

Select the correct option and click Check Answer.

1. I ___ help you tomorrow.

will
am
was

2. She ___ a doctor.

will become
became
become

3. They ___ the match.

will win
won
winning

4. He ___ call you later.

will
did
has

5. We ___ a new house.

will buy
bought
buying

6. She ___ the exam.

will pass
passed
passing

7. I ___ my homework.

will do
did
done

8. He ___ a letter.

will write
wrote
written

9. They ___ tomorrow.

will come
came
coming

10. She ___ sing a song.

will
did
has

11. We ___ start the work.

will
started
starting

12. He ___ help his friend.

will help
helped
helping

13. I ___ a new phone.

will buy
bought
buying

14. She ___ attend the meeting.

will
did
was

15. They ___ the truth.

will tell
told
telling

16. He ___ succeed.

will
did
has

17. We ___ meet again.

will
met
meeting

18. I ___ complete the work.

will
completed
completing

19. She ___ join the course.

will
joined
joining

20. They ___ celebrate tomorrow.

will
celebrated
celebrating

Comments

Popular posts from this blog

Simple present tense Complete Explanation – 50 Examples & 20 Quiz Questions

Simple Past Tense MCQs with Answers and Explanations | 20 Interactive Quiz Questions